VIDEO: అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. రామతీర్థం ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్డు వరకు రూ. 47 లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. గ్రామ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం కింద రూ. 2.38 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకొచ్చారు.