వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు: DMHO

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు: DMHO

VKB: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి (DM&HO) స్వర్ణ కుమారి ఆదేశించారు. బుధవారం పూడూరు మండలం చనోముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కంకల్ ఆరోగ్య ఉపకేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.