ప్రజా సమస్యలపై కలెక్టర్‌తో చర్చించిన ఎమ్మెల్యే

SKLM: కుందువానిపేట ఇండ్లు పట్టాలు కోసం, పెద్దగనగళ్ల వాని పేట వద్ద కోతకు గురవుతున్న ప్రాంతాలను మరమ్మతులు చేయించాలని సీఎం చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే శంకర్ కలిసి వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై చర్చించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో సోమవారం చర్చించారు. కలెక్టర్ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.