నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కాంగ్రెస్‌కు సపోర్టు చేయకపోతే చంపేస్తారంటా: మాజీ MLA చిరుమర్తి లింగయ్య
➢ రైతు మేళాలో 'రైతురత్న' అవార్డు అందుకున్న చిట్యాలకు చెందిన రైతు
➢ గుడిని పూర్తి చేయండి. మా ఓట్లన్నీ నీకే అంటూ.. సర్పంచ్ అభ్యర్థులకు ఆఫర్‌లు ఇస్తున్న నేరడ ఓటర్లు
➢ బీఆర్‌ఎస్‌తోనే గ్రామ స్వరాజ్యం: మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్