VIDEO: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ నిర్వహణ
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి సర్పంచ్ శ్రీనివాస్ పలువురు అధికారులు పలుశాఖల అధికారులు పాల్గొని మాట్లాడారు. గ్రామాన్నిఅన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.