అన్నదాన సేవ ప్రారంభం

అన్నదాన సేవ ప్రారంభం

SS: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో ఉచిత అన్నదానం ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటాక శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్, శ్రీ సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షులు నిమిష్ పాండ్యా పోయి వెలిగించారు. నేటి నుంచి 10 రోజుల పాటు వేలాది మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు.