రేషన్ బియ్యం అక్రమ రవాణా.. కేసు నమోదు
HYD: లంగర్‌హౌస్ PS పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కలకలం రేపింది. రాత్రి సమయంలో 509 నంబర్ రేషన్ షాపు నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అప్రమత్తమైన స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసి పోలీసులకు, సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.