ఉస్మానియా వర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా
HYD: ఉస్మానియా వర్సిటీ పరిధిలో శనివారం జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. బీసీ బంద్ కారణంగా పరీక్షలు వాయిదా వేసినట్లు ఉస్మానియా వర్సిటీ వెల్లడించింది. పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.