ఎత్తిపోతల పథకానికి కదిలిన అడుగులు

ఎత్తిపోతల పథకానికి కదిలిన అడుగులు

NRPT: నారాయణపేట, మక్తల్,కొడంగల్ నియోజకవర్గాలో అదిక భూముల సాగే లక్ష్యంగా చేపట్టిన కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడుగులు కదిలాయి. పది మండలాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు, 123 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు మొదలైన ఈ పథకానికి ఇటీవలే తొలి విడత నిధులు మజూరయ్యాయి. ప్రభుత్వం కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మూడు విడతల్లో రూ. 4,885 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించింది.