పిల్లలను ప్రోత్సహించాలి: కూకట్పల్లి ఎమ్మెల్యే

పిల్లలను ప్రోత్సహించాలి: కూకట్పల్లి ఎమ్మెల్యే

HYD: తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల పట్ల ప్రోత్సహించాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. స్టేట్ పవర్ లిఫ్టింగ్‌లో మూసాపేట్ అంబేడ్కర్ నగర్కు చెందిన శివకుమార్ 59 కేజీల కేటగిరిలో మొదటి బహుమతి, రమేశ్ యాదవ్ 66 కేజీల విభాగంలో రెండో బహుమతి, ప్రదీప్ యాదవ్ 115 కేజీల్లో సిల్వర్ మెడల్ సాధించారు. వారు మంగళవారం ఎమ్మెల్యేని కలవగా ఆయన అభినందించారు.