'ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్'

'ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్'

VZM: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. కొత్తవలస మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మురళి అధ్యక్షతన నిర్వహించిన ‘బడ్జెట్ ఔట్ రీచ్’ సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.