తాడిపత్రి రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ

తాడిపత్రి రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ

ATP: తాడిపత్రి పట్టణంలో 49 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యల్లనూరు రోడ్డు రైల్వే బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శనివారం భూమి పూజ చేశారు. పట్టణ రవాణా కష్టాలను తీర్చేందుకు ఈ వంతెన నిర్మాణం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిడ్జి కాంట్రాక్టర్లతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.