'చెట్ల పెంపకంతో ప్రకృతి పునర్నిర్మాణం అవసరం'
KRNL: పెద్దకడబూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ధరిత్రి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఉమా రాజేశ్వరమ్మ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుంచే మొక్కలు నాటి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కులు నాటారు.