కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
➢ ప్రైవేట్ పరం దిశగా కరీంనగర్ బస్ డిపో-2..?
➢ నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
➢ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన బోయినపల్లి యువకుడు