ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ బలహీన వర్గాల జీవితాలు బాగుపడాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఎమ్మెల్యే కోరం కనకయ్య
★ భద్రాద్రిలో పోలీసు వాహనాలను తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు
★ మధిరలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ALO కే. చందర్
★ ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద 50 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్