ట్యాంకర్లతో తాగునీటి సరఫరా

ట్యాంకర్లతో తాగునీటి సరఫరా

WGL: రాయపర్తి మండల కేంద్రంలో 10వ వార్డులో మూడు రోజులుగా జీపీ నీటి సరఫరా నిలిచిపోయింది. పైపులైన్ మరమ్మతుల కారణంగా కాలనీవాసులు ఇబ్బందులు పడుతుండగా శనివారం సర్పంచ్ గారె సహేంద్రబిక్షపతి, ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. కాలనీవాసులు సహకరించాలన్నారు.