VIDEO: 'అంగన్వాడీ కేంద్రానికి అన్ని సమస్యలే'

VIDEO: 'అంగన్వాడీ కేంద్రానికి అన్ని సమస్యలే'

ELR: పెద్దవెల్లమిల్లి అంగన్వాడీ కేంద్రానికి సమస్యలతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కేంద్రం భవనం పెచ్చులు ఊడిపోతున్నాయి. పవనం వద్ద ఉన్న డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. తూర్పు వైపు గోడ లేకపోవడంతో పిచ్చి మొక్కలు పచ్చి గడ్డితో అపరిశుభ్రంగా ఉంది. దీని వలన పాములు, జెర్రులు బెడద ఉందని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.