సీపీఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

WNP: జమ్మూకాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని సీపీఎం ఖండిస్తూ, చనిపోయినవారికి సంతాపంతెలిపారు. ఈ సందర్భంగా వనపర్తిలోని అంబేద్కర్ చౌక్ నుండి రాజీవ్ చౌక్ మీదుగా పాలిటెక్నిక్ కళాశాల వరకు గురువారంరాత్రి కొవ్వొత్తులర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు.ఉగ్రవాదదాడిలో చనిపోయిన 28మంది కుటుంబాలు,గాయపడినవారిని అన్నివిధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.