VIDEO: సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన

VIDEO: సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన

RR: సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హయత్ నగర్ బీజేపీ యువమోర్చా అధ్యక్షులు అఖిల్ ఆధ్వర్యంలో సాయిబాబా గుడి వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పాలించాల్సిన వ్యక్తి ప్రజల మనోభావాలను దెబ్బతీయటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు.