'జిల్లా డిపోలో బస్సుల సంఖ్య పెంచండి'

'జిల్లా డిపోలో బస్సుల సంఖ్య పెంచండి'

గద్వాల: జిల్లా కేంద్రం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు. స్కూల్, కాలేజ్ టైంలో సాయంత్రం విద్యార్థులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేరే గ్రామాలకు వెళ్లేవారు గంటల తరబడి బస్టాండ్‌లో వేచి చూడాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు.