తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

BHNG: జిల్లాలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఎ.భాస్కర్‌రావు తెలిపారు. తొలి విడతలోని 6 మండలాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తొలి విడతలో 153 సర్పంచ్‌లకు గాను 15 జీపీలు ఏకగ్రీవమయ్యాయని, మొత్తంగా 138 జీపీలు, 1,197 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.