LPG, PNGకి ఉన్న తేడాలివే!

LPG, PNGకి ఉన్న తేడాలివే!

LPG సిలిండర్లలో సరఫరా అయ్యే గ్యాస్(ప్రొపేన్, బ్యూటేన్) గాలి కంటే బరువుగా ఉండి లీకైతే ప్రమాదం. PNG పైపుల ద్వారా మీథేన్ వస్తుంది, ఇది గాలి కంటే తేలికగా ఉండి త్వరగా గాలిలో కలుస్తుంది కాబట్టి సురక్షితం. LPGకి బుకింగ్, సిలిండర్ మార్పు వంటి ఇబ్బందులు ఉంటాయి. PNGకి అవి ఉండవు, 24 గంటలు వస్తుంది. ధర పరంగా PNG సుమారు 20-30% తక్కువ ఖర్చుతో కూడుకున్నది, పర్యావరణానికి మేలు చేస్తుంది.