VIDEO: అట్టహాసంగా సాగిన కుస్తీ పోటీలు
SRD: ఖేడ్ మండలం హనుమంతరావుపేట్ ఉగాది జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గ్రామస్తుల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు జరిగాయి. నియోజకవర్గ పరిధి మండలాలకు చెందిన పహిల్వాన్లు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడ మల్లయోధులు వచ్చి తలపడ్డారు. ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన శివ, సురేష్ పహిల్వాన్‌ల 10 నిమిషాల పాటు కుస్తీ అట్టహాసంగా జరిగింది. ఇందులో శివ గెలుపొందాడు.