కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ప్రభుత్వ పాఠశాలలో బోధన పద్ధతుల్లో మార్పులు కనిపించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
★ రాయికల్‌లో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్
★ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మందులనే వాడాలి: డాక్టర్ వెంకటరమణ
★ సుల్తానాబాద్‌లో బైక్ అదుపుతప్పి యువకుడు మృతి