‘కాంతార’పై కామెంట్స్.. రణ్‌వీర్‌పై ఫిర్యాదు

‘కాంతార’పై కామెంట్స్.. రణ్‌వీర్‌పై ఫిర్యాదు

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై హిందు జనజాగృతి సమితి కంప్లైంట్ ఇచ్చింది. ఆయన కామెంట్స్ ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొంది. రణ్‌వీర్ కాంతార సన్నివేశాన్ని హాస్యాస్పదంగా అనుకరించారని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా, గోవాలో జరిగిన ఇఫి వేడుకల్లో రణ్‌వీర్ కాంతార గురించి మాట్లాడిన విషయం తెలిసిందే.