'మహిళలు ధైర్యంగా ముందుకు సాగి లక్ష్యాలు సాధించాలి'

'మహిళలు ధైర్యంగా ముందుకు సాగి లక్ష్యాలు సాధించాలి'

BHPL: జిల్లా SP కార్యాలయంలో ఆదివారం సాయంత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు SP సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని ప్రశంసించారు. మహిళలు ధైర్యంగా ముందుకు సాగి లక్ష్యాలు సాధించాలని SP సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.