VIDEO: రూ.2 కోట్లతో చిట్టీల వ్యాపారి పరార్

VIDEO: రూ.2 కోట్లతో చిట్టీల వ్యాపారి పరార్

E.G: తాళ్లపూడి(M) టి.మెట్ట గ్రామంలో చిట్టీలు వేస్తూ కిరాణా వ్యాపారం చేస్తున్న బెల్లంకొండ సత్యనారాయణ భార్యతో కలిసి పరారయ్యాడు. దీంతో చీటీలు వేసిన గ్రామస్థులు లబోదిబోమంటూ ఆందోళనకు దిగారు. దాదాపు 2 కోట్ల రూపాయల వరకు టోకరా పెట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు గ్రామానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.