విజయవాడ “విలువల విద్యా సదస్సు”
NTR: విజయవాడ తుమ్మలపల్లి క్షత్రియ కళాక్షేత్రంలో “విలువల విద్యా సదస్సు” కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా కలిసి పాల్గొన్నారు.