రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
TG: HYDలోని సరూర్‌నగర్ రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ వెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. విక్టోరియా మెమోరియల్ మెట్రోస్టేషన్ వద్ద జరిగిన ఈ ప్రమాద దృష్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.