చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
* జిల్లాకు ఎల్లో అలర్ట్.. దూసుకొస్తున్న అల్పపీడనం
* కల్లూరు గ్రామంలో సర్దార్ వర్గానికి న్యాయం జరగలేదని రోడ్డెక్కిన TDP నాయకులు
* వెంకటగిరికోట మండలంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఛైర్మన్ శ్రీనివాసులు
* జిల్లాలో 16 తహసీల్దార్ కార్యాలయాల మరమ్మతులకు రూ.60 లక్షలు మంజూరు: కలెక్టర్ సుమిత్