మంత్రాలయం సీఐగా దస్తగిరి బాబు నియామకం
KRNL: సాధారణ బదిలీల్లో భాగంగా మంత్రాలయం సీఐ రామాంజులు పులివెందుల ట్రాఫిక్ సీఐగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కర్నూలులో ఉన్న దస్తగిరి బాబును మంత్రాలయం సీఐగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సీఐ దస్తగిరి బాబు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.