VIDEO: 'CC కెమెరాలను ఏర్పాటు చేసుకోండి'

CTR: పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో బుధవారం సి.ఐ సుబ్బారాయుడు మాట్లాడారు. ప్రజలందరూ తమ తమ గృహాలకు, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన పూర్తిస్థాయి నిఘాతోపాటు నేర నియంత్రణ చేయవచ్చన్నారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్‌లను మార్పు చేస్తున్నారన్నారు. దీనివల్ల శబ్ద కాలుష్యం కలుగుతుంది చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.