నేడు తిరుపతి- సాయినగర్ శిర్డీ రైలు ప్రారంభం

నేడు తిరుపతి- సాయినగర్ శిర్డీ రైలు ప్రారంభం

TPT: తిరుపతి- సాయినగర్ శిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవం మంగళవారం తిరుపతిలో జరగనుంది. ముఖ్యఅతిథులుగా కేంద్ర రైల్వే, జలశక్తి సహాయ మంత్రి వి. సోమన్న, మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి విశిష్ట జెండా ఓపెన్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారం భించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.