స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? మీ రిటైర్మెంట్ ప్లాన్ గోవిందా!
స్మార్ట్‌ఫోన్లు ఫ్యూచర్ సేవింగ్స్‌కు ఎసరు పెడుతున్నాయి. రిటైర్మెంట్ ప్లానింగ్‌కు ఓపిక చాలా ముఖ్యం. కానీ ఫోన్లలో స్క్రోలింగ్, లైక్స్ ఇచ్చే కిక్ వల్ల జనాల్లో ఓపిక చచ్చిపోతోందట. దీనివల్ల దీర్ఘకాలిక పెట్టుబడులపై ఆసక్తి తగ్గుతోంది. ఆన్‌లైన్ షాపింగ్‌తో అనవసర ఖర్చులు, సబ్‌స్క్రిప్షన్ల మోజులో సేవింగ్స్ ఖాళీ చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.