VIDEO: బాబా శత జయంతి వేడుకలలో భక్తుల క్యూలైన్

VIDEO: బాబా శత జయంతి వేడుకలలో భక్తుల క్యూలైన్

SS: సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు పుట్టపర్తిలో ఘనంగా జరుగుతున్నాయి. శనివారం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి సేవలో పాల్గొనేందుకు భక్తులు మందిరంలోకి క్యూలైన్లలో వెళ్తున్నారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తెలిపారు.