25 మందిపై కేసులు నమోదు

25 మందిపై కేసులు నమోదు

VZM: బొబ్బిలి పట్టణంలోని ట్రాఫిక్ SI జ్ఞాన ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం రాత్రి విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. నిబంధనల పాటించని 25 మందిపై కేసును నమోదు చేశామని SI తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.