మీ విష ప్రచారం జగన్‌కు ఆశీర్వాదాలు: అంబటి
AP: కూటమి పాలనలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం కుంటుపడ్డాయని విమర్శించారు. 'జగన్ పాలన బాగుందని ప్రజలు అనుకుంటున్నారు. జగన్‌పై తప్పుడు ప్రచారాలకు చంద్రబాబు సిద్ధమయ్యారు. మీ విష ప్రచారం జగన్‌కు ఆశీర్వాదాలు' అని పేర్కొన్నారు.