ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు
HYD: ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద స్టీల్ బ్రిడ్జిపై అండర్ పాస్ పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. పంజగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లే వాహనాలను రోడ్ నం. 2 వైపు మల్లిస్తున్నారు. రోడ్ నం.45 నుంచి వచ్చే వాహనాలను చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ మీదుగా మల్లిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 నుంచి మధ్యానం 1 గంట వరకు మళ్లింపులు కొనసాగుతాయి.