ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ప్రజలు వేడిగాలులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా
★ ఆదిలాబాద్‌లో 490 కొత్త సీసీ కెమెరాలు ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి
★ బెల్లంపల్లిలో అప్పు డబ్బులు ఇవ్వమని అడిగితే కత్తితో దాడి చేసిన కౌన్సిలర్ కుటుంబ సభ్యులు
★ కాసిపేటలో కడుపునొప్పి భరించలేక వ్యక్తి సూసైడ్