జిల్లాకు అదనంగా 3 కోర్టులు మంజూరు

KMRD: జిల్లాలో స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ 3 కోర్టులు మంజూరయ్యాయి. ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుందల్లో ఈ మూడు కోర్టులు మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పై మూడు కేంద్రాల్లో ఒక్కో కోర్టు ఉన్నప్పటికీ, కొత్త కోర్టులు మంజూరుతో ఇక నుంచి రెండు కోర్టులు ఉంటాయి. ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు.