పలు పత్ర కాషాయంతో తెగులు నివారణ

పలు పత్ర కాషాయంతో తెగులు నివారణ

VZM: పలు పత్ర కాషాయంతో పురుగులు తెగులు నివారించవచ్చని ప్రకృతి వ్యవసాయం డీపీఎం ఆనందరావు అన్నారు. గజపతినగరం మండలంలోని పిడిసెల యూనిట్ పరిధిలో గల కాలంరాజుపేట గ్రామంలో సర్పంచ్ గేదెల ఈశ్వరరావు, బాలి రామునాయుడుకు చెందిన పొలాల్లో గురువారం పలు పత్ర కాషాయం ఇంగువ ద్రావణాన్ని పిచికారీ చేశారు. రైతులు ప్రకృతి వ్యవసాయ సాగు చేయాలన్నారు.