మాట నిలబెట్టుకున్న సర్పంచ్

మాట నిలబెట్టుకున్న సర్పంచ్

NLG: శాలాగౌరారం మండలం రామగిరి పంచాయతీ పరిధిలో కోతులతో తీవ్ర ఇబ్బంది పడుతున్న గ్రామస్థులకు సర్పంచ్ ఇచ్చిన మాట మేరకు ఈరోజు కట్టుబడి సమస్య పరిష్కరించారు. పంచాయతీ సిబ్బంది సహకారంతో వినూత్న వేషధారణతో గ్రామం నుంచి కోతులను తరిమేశారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లకు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.