కొలనుభారతి క్షేత్రం జలపాతానికి పోటెత్తిన జనం

కొలనుభారతి క్షేత్రం జలపాతానికి పోటెత్తిన జనం

KRNL: కొత్తపల్లి మండల పరిధిలోని కొలనుభారతి క్షేత్రం సమీపంలో జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొండల పైనుంచి నీరు కిందకు దుముకుతోంది. ఈ నేపథ్యంలో జలపాతాన్ని చూసేందుకు జనం సోమవారం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జలపాతం వద్ద సందర్శకులు సందడి పెరిగింది.