ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

NTR: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ కూటమి విశేష కృషి చేస్తోందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేసిన జాబ్ మేళాను ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 18నెలల్లో రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.