జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరుకావాలి: MLA

జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరుకావాలి: MLA

BHPL: భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా జాతీయ మహా సభల పోస్టర్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ఏప్రిల్ 23 , 24 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి మహాసభలకు జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.