నేడు జిల్లాలో రైతు సేవా సదస్సులు

నేడు జిల్లాలో రైతు సేవా సదస్సులు

చిత్తూరు జిల్లాలోని 312 రైతు సేవా కేంద్రాల్లో ఇవాళ సీఎం చంద్రబాబు ఆదేశాలతో 'రైతన్న-మీ కోసం'లో భాగంగా వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళికృష్ణ తెలిపారు. 2026-2027కు సంబంధించిన ప్రణాళికలపై రైతులతో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొనాలని కోరారు.