సీపీ కార్యాలయంలో 16న పీజీఆర్ఎస్ రద్దు

సీపీ కార్యాలయంలో 16న పీజీఆర్ఎస్ రద్దు

విశాఖ: నగరంలో ప్రతిష్టాత్మకంగా ఐ.ఎఫ్.ఆర్, మిలాన్ వేడుకలు నిర్వహించనున్నట్లు సీపీ శంకబ్రత బాగ్చి శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర పోలీసులు వీఐపీల భద్రత, ట్రాఫిక్, పలు ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. ఈ మేరకు సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ రద్దు చేశారన్నారు.