అర్చకుడి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం

అర్చకుడి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం

SKLM: కవిటిలోని శ్రీ చింతామణి అమ్మవారి ఆలయ అర్చకుడు నెయ్యిల సత్యనారాయణ ఇటీవల అకాల మరణం చెందారు. ఈ మేరకు మంగళవారం ఇచ్ఛాపురం జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు ఆయన కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరుఫున బీమా సొమ్ము రూ. 5,00,000/- చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.