చెరువుకట్టపై విగతజీవిగా కానిస్టేబుల్

చెరువుకట్టపై విగతజీవిగా కానిస్టేబుల్

NZB: పిట్లం మండలం సిద్దాపూర్ చెరువు కట్ట వద్ద శుక్రవారం ఉదయం ఓ కానిస్టేబుల్ విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏస్ఐ రాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, పిట్లం పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ బుచ్చయ్యగా గుర్తించారు.