'మనుషుల పాపాల కొరకు ఏసుక్రీస్తు మరణం'

'మనుషుల పాపాల కొరకు ఏసుక్రీస్తు మరణం'

GDWL: లోకపాప పరిహారం కోసం ఏసుక్రీస్తు సిలువలో ప్రాణత్యాగం చేశారని పాస్టర్ దేవన్న అన్నారు. రాజోలి మండల కేంద్రంలోని ఆర్‌డీటీ కాలనీ ఎంబీ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభువు సిలువపై పలికిన ఏడు మాటలను భక్తులు స్మరించుకున్నారు.